Breaking News

Monthly Archives: September 2024

నగర ప్రజలు, ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో స్వచ్చ గుంటూరుకు కృషి చేస్తున్నాం…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగర ప్రజలు, ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో స్వచ్చ గుంటూరుకు కృషి చేస్తున్నామని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ అన్నారు. గురువారం పారిశుధ్యం, త్రాగునీటి సరఫరా తదితర అంశాల్లో మోడల్ గా అభివృద్ధి చేయనున్న 49వ డివిజన్ లోని కొండయ్య కాలనీ, వేలాంగిని నగర్ ప్రాంతాల్లో ఎంఎల్ఏ గల్లా మాధవి గారు, అధికారులతో కలిసి కమిషనర్ పర్యటించి, చేపట్టాల్సిన పనులపై సంబందిత అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్వచ్చత హీ సేవాలో …

Read More »

సీఎం సహాయ నిధికి కేఎంవీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ రూ. కోటి విరాళం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరద బాధితులకు సహాయమందించేందుకు కేఎంవీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ముందుకు వచ్చింది. ఏపీ సీఎం సహాయ నిధికి ఒక కోటి రూపాయల విరాళాన్ని సంస్థ అందజేసింది. కేఎంవీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సీఎండీ కె.ఎం.వి. ప్రసాద్ రావు, డైరెక్టర్ పృథ్వీరామ్ గురువారం నాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు. వరద బాధితుల సహాయార్థం భారీ మొత్తాన్ని విరాళంగా అందజేసిన కేఎంవీ సంస్థ ప్రతినిధులను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అభినందించారు. విపత్తు సంభవించిన వెంటనే …

Read More »

కొనకళ్ళ నారాయణరావుని సత్కరించిన మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కొనకళ్ళ నారాయణరావు పార్లమెంటు సభ్యులుగా రెండు పర్యాయాలు పనిచేసి రాష్ట్రానికి జిల్లాకు మంచి గుర్తింపు తీసుకొచ్చారని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఆబ్కారి శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం కొనకళ్ళ నారాయణరావును ఆర్టీసీ చైర్మన్గా నియమించిన నేపథ్యంలో గురువారం  మంత్రి నగరంలోని కొనకళ్ళ నారాయణరావు స్వగృహానికి వెళ్లి శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కొనకళ్ళ నారాయణరావును ఆర్టీసీ చైర్మన్గా ప్రభుత్వం నియమించడం పట్ల హృదయపూర్వక …

Read More »

అంతర్జాతీయ స్థాయిలో పాల్గొని మెడల్స్ తెచ్చే విధంగా శిక్షణ ఇవ్వాలి

-స్పోర్ట్స్ సిబ్బందికి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ స్థాయిలో పాల్గొని మెడల్స్ తెచ్చే విధంగా విద్యార్థులకు శిక్షణ కల్పించాలని అందుకు తగు చర్యలు తీసుకోవాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర స్పోర్ట్స్ సిబ్బందితో అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గురువారం ఉదయం విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో తమ చాంబర్లో విఎంసి స్పోర్ట్స్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ …

Read More »

వార్డ్ లోని సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి

-స్పెషల్ ఆఫీసర్లకు ఆదేశాలిచ్చిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పరిధిలో ఉన్న వార్డ్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేటట్టు చర్యలు తీసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర, స్పెషల్ ఆఫీసర్లను ఆదేశించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గురువారం ఉదయం నూతన భవనంలో గల సమావేశం హాల్లో విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోగల స్పెషల్ ఆఫీసర్లు, శాఖధిపతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ …

Read More »

చారిత్రాత్మక ప్రదేశాలలో స్వచ్ఛత హి సేవ

-స్వచ్ఛ్ విజయవాడ ప్రజల సహకారం, భాగస్వామ్యం తో సాధ్యం -విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర పేరు ప్రఖ్యాతులు పెరగాలంటే చారిత్రాత్మిక ప్రదేశాలలో స్వచ్ఛత ఎంతో ముఖ్యమైనదని స్వచ్ఛత హి సేవ నిజమైన అర్థం అని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గురువారం ఉదయం స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో భాగంగా చారిత్రాత్మక ప్రదేశమైన గాంధీ కొండా లో శ్రమదానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయవాడ …

Read More »

వెంట‌నే విధుల్లోకి చేరండి

-అన్ని క్లినిక‌ల్‌ విభాగాల్లో 20 శాతం ఇన్‌ స‌ర్వీస్ రిజ‌ర్వేష‌న్ ఇచ్చేందుకు సుముఖం -వైద్య ఆరోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌ -పిహెచ్సీ డాక్ట‌ర్ల సంఘం ప్ర‌తినిధుల‌తో ఎపిఐఐసి ట‌వ‌ర్స్‌లో ముగిసిన చ‌ర్చ‌లు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వెంట‌నే విధుల్లోకి చేరాల‌ని పీహెచ్సీ డాక్ట‌ర్ల సంఘం ప్ర‌తినిధుల్ని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ కోరారు. అలాగే క్లినిక‌ల్ విభాగంలో 15 శాతం ఇన్ స‌ర్వీస్ రిజ‌ర్వేష‌న్ ను 20 శాతానికి పెంచుతామ‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. …

Read More »

15 రోజుల్లోనే ప‌రిహారం అందించాం

-దేశంలో ఎక్క‌డాలేని విధంగా బాధితుల‌కు అత్య‌ధిక‌ ఆర్థిక సాయం -వ‌ర‌ద బాధితుల‌కు రూ.602 కోట్ల ప‌రిహారం పంపిణీ -బాధితుల‌కు మ‌నోధైర్యం క‌ల్పించాం -అత్యంత పార‌ద్శ‌కంగా న‌ష్ట గ‌ణ‌న‌ -సీఎంఆర్ ఎఫ్‌కు రికార్డు స్థాయిలో రూ.400 కోట్ల విరాళాలు -దాత‌లంద‌రికీ పాదాభివంద‌నం చేస్తున్నా -బాధితుల‌కు సాయం అందించ‌డంలో కొత్త ఒర‌వ‌డికి శ్రీకారం చుట్టాం -శాంతిభ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌ల్పిస్తే స‌హించేది లేదు -ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడి -వరద బాధితులకు విజయవాడ కలెక్టరేరట్ లో పరిహారం పంపిణీ చేసిన ముఖ్యమంత్రి విజయవాడ,  నేటి పత్రిక ప్రజావార్త …

Read More »

వన్యప్రాణులను సంరక్షిస్తూనే అభివృద్ధి ప్రాజెక్టులకు సహకరించాలి

-రాష్ట్ర వన్యప్రాణి బోర్డు స్టాండింగ్ కమిటీ సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఉన్న వన్యప్రాణి కారిడార్లు, అభయారణ్యాల్లోని వన్య ప్రాణుల జీవనానికి ఎలాంటి అవరోధాలు లేకుండా చర్యలు చేపట్టాలని, వాటి సంరక్షణకు తగిన వాతావరణం కల్పించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి  పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అదే విధంగా ఆ కారిడార్లు పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి ప్రాజెక్టులు ముందుకు వెళ్ళేందుకు సహకరించాలన్నారు. బుధవారం రాత్రి క్యాంపు కార్యాలయంలో …

Read More »

ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోసియేషన్ విజ్ఞాపన పత్రం…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యునిటీ హెల్త్ సెంటర్స్ లో ఉన్న వైద్యులకు పీజీలో ఇన్ సర్వీస్ కోటాకు సంబంధించి జీవో 85 తమకు రావాల్సిన సీట్లను దూరం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కి విజ్ఞాపన పత్రం అందచేశారు. బుధవారం సాయంత్రం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం దగ్గర అసోసియేషన్ ప్రతినిధులు కలిశారు. గతంలో మూడేళ్ళ సర్వీస్ ఉంటే సీటుకు అర్హత ఇచ్చేవారని, ఇప్పుడు అయిదేళ్లు …

Read More »