Breaking News

Monthly Archives: January 2025

వృత్తిపరమైన సేవలు అందించే వారి యొక్క వివరాలు సేకరణ

-హోమ్ ట్రై యాంగిల్ ప్లాట్ ఫామ్ సదవకాశం కలుగ చేస్తాం -కమిషనరు కేతన్ గార్గ్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్ధ రాజమహేంద్రవరం పరిధిలో ప్లంబర్ లు, కార్పెంటర్ లు, ఎలక్ట్రీషియన్ లు,ఏ సి రిపేరు మరియు ఇన్స్టాలేషన్, గీసర్ రిపేరు, టి.వి రిపేరు మరియు ఇన్స్టాలేషన్,రిఫ్రిజిరేటర్ రిపేరు, వాషింగ్ మెషీన్ రిపేరు చేసేవారు, బ్యూటీషియన్,సెలూన్ సర్వీసెస్ (పురుషులు మరియు స్తీలు) మొ.. సేవలు అందించే వారికి నైపుణ్య అభివృద్ధి శిక్షణ సంస్ధ ద్వారా శిక్షణ ఇచ్చి సర్టిఫికేట్ అందజేయడం జరుగుతుందని …

Read More »

విస్తృత ప్ర‌జాప్ర‌యోజ‌న ప‌నుల‌పై ప్ర‌త్యేక దృష్టిపెట్టండి

– రైల్వేతో ముడిప‌డిన అంశాల్లో పురోగ‌తిపై నిరంత‌ర స‌మీక్ష‌ – ఉమ్మ‌డి త‌నిఖీల ప్ర‌క్రియ‌ను త్వ‌రిత‌గ‌తిన పూర్తిచేయండి – డీపీఆర్‌లు, ప్ర‌తిపాద‌న‌ల రూప‌క‌ల్ప‌న ప్ర‌క్రియ కీల‌కం – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో విస్తృత ప్ర‌జాప్ర‌యోజ‌నాల‌తో ముడిప‌డిన ప్రాజెక్టుల‌పై ప్ర‌త్యేక చొర‌వ చూపాల‌ని, ఇందుకు స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారులు దృష్టిసారించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. గురువారం క‌లెక్ట‌రేట్‌లో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌.. జిల్లాలో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప‌నులు, భ‌విష్య‌త్తు ప్రాజెక్టులు, వాటిని చేప‌ట్టే స‌మ‌యంలో …

Read More »

రజకుల అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తా

-సి. సావిత్రి, ఛైర్ పర్సన్, ఆంధ్రప్రదేశ్ రజక సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రజకులను అభివృద్ధి బాటలో పయనించేలా వారికి అండగా ఉంటానని ఆంధ్రప్రదేశ్ రజక సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్ పర్సన్ సి. సావిత్రి తెలిపారు. గొల్లపూడి బీసీ భవన్ లో గురువారం ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ రజక సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్స్ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో చైర్ పర్సన్ సి. సావిత్రి మాట్లాడుతూ రజకులకు ఈ రోజు సుధినమని దానికి …

Read More »

టీచింగ్ ఒక వృత్తి కాదు… భావితరాలకు ఉజ్వల భవిష్యత్తునిచ్చే శక్తి

-సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS.,  విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ‘టీచింగ్ అనేది ఒక వృత్తి మాత్రమే కాదు, ఇదొక జీవన విధానం. భవిష్యత్తు తరాల కోసం స్ఫూర్తినిచ్చి, మార్గదర్శకత్వం అందించే బాధ్యత’ అని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS., అన్నారు. గురువారం (2025 జనవరి 2న) విజయవాడ ఆంధ్రా లయోలా కాలేజీ ప్రాంగణం YesJ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ లో ఆరు రోజుల కేజీబీవీల్లో మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. ఈ …

Read More »

జాతీయ వాలీబాల్ పోటీలు విజయవంతం చేయండి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 6 నుంచి 10 వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్,ఉమ్మడి కృష్ణా జిల్లా అండర్ 19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సంయుక్తంగా నగరంలో నిర్వహిస్తున్న 68 వ అండర్ 19 బాలికల స్కూల్ గేమ్స్ జాతీయ వాలీబాల్ పోటీలు విజయ వంతం గా నిర్వ హించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం లక్ష్మి నరసింహారావు కోరారు.గురువారం పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జాతీయ వాలీబాల్ పోటీల నిర్వహణ …

Read More »

ఉమ్మడి జిల్లాలో విభిన్న ప్రతిభా వంతులకు మౌళిక సదుపాయాలు

-జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ద్వారా ఏర్పాటు -జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజ్యాంగం ప్రకారం విభిన్న ప్రతిభా వంతులకు సమాజంలో వారి అవ సరాలను తగిన విధంగా మరింత మెరుగ్గా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ప్రధాన న్యా యమూర్తి గంధం సునీత అన్నారు. స్థానిక జియోన్ బ్లైండ్ పాఠశాలలో లాటరీ క్లబ్ ప్రెసిడెంట్ తోట సుబ్బారావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యా యమూర్తి …

Read More »

జిల్లాలో 15 లక్షల మెట్రిక్ టన్నుల ఉచిత ఇసుకను సరఫరా చేయటం జరిగింది

-రాష్ట్రంలో 65 శాతం ఉచిత ఇసుకను జిల్లా నుంచి అందించాం. -మార్చి మొదటి వారం నాటికి మరో 58 లక్షల మెట్రిక్ టన్నులు ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు -పల్లె పండుగ కార్యక్రమం ద్వారా చేపట్టిన పనులు సంక్రాంతి నాటికి పూర్తి చేస్తాం. -జిల్లాలో 2 లక్షల 52 మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని కొనుగోలు చేసి రు. 580 కోట్లు రైతులు అందజేశాం. -జిల్లాలో 531 కి.మీ. లక్ష్యానికి గాను ఇప్పటివరకు 187 కి.మీ. గుంతలను పూడ్చాం. -జిల్లాలో చేపట్టి అమలు చేస్తున్న ప్రగతి …

Read More »

జిల్లాలో 15 ఇంటర్మీడియట్ కళాశాల విద్యార్థులకి మధ్యాహ్న భోజన పథకం

-జిల్లాలో మధ్యాహ్న భోజన పథకాన్ని అందుకొనున్న 5425 మంది విద్యార్థినీ విద్యార్థులు -జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో 15 జూనియర్ కళాశాల లో శనివారం జనవరి 4 నుంచి మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి గురువారం ఒక ప్రకటనలో తెలియచేసారు. జిల్లా వ్యాప్తంగా అన్నీ ప్రభుత్వ పాఠశాలలో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని జూనియర్ కళాశాల లో కూడా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు …

Read More »

సదరం సర్టిఫికెట్ల జారీలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సదరం సర్టిఫికేట్ల జారీలో అవకతవకలు జరిగాయనే నేపథ్యంలో ప్రభుత్వం నుండి అందిన మార్గదర్శకాల మేరకు రీవెరిఫికేషన్ ప్రక్రియ సక్రమంగా చేపట్టాలని, కొత్తగా ఇచ్చే సదరం సర్టిఫికెట్లలో అక్రమాలకు పాల్పడితే తప్పక సంబంధిత వైద్య అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ హెచ్చరించారు. గురువారం సాయంత్రం సదరం సర్టిఫికేట్ల రీవెరిఫికేషన్ పై,దీర్ఘ కాలిక వ్యాధులతో మంచానికే పరిమితమై 15 వేల రూపాయల పెన్షన్ పొందుతున్న పేషంట్ల వివరాలపై, విభిన్న ప్రతిభావంతుల పెన్షన్లను పొందుతున్న …

Read More »

జిల్లాలో నేడు నిర్వహించిన రెవెన్యూ సదస్సులకు వచ్చిన అర్జీలు: 329

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామ, మండల స్థాయిలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 6 నుండి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులకు సంబంధించి గురువారం తిరుపతి జిల్లాలో నిర్వహించిన గ్రామ రెవెన్యూ సదస్సులో రెవెన్యూ, భూ సమస్యలను సులభతరంగా పరిష్కరించుకోవడానికి అనువైన వేదిక రెవెన్యూ సదస్సులు అని ఈ వేదికను మండల గ్రామ స్థాయిలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రెవెన్యూ …

Read More »