విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పంచ శత ఆంద్రా నాట్య సంఘం వారు 500 మంది ఆంధ్ర నాట్య నృత్య కళాకారులతో ప్రదర్శించిన ఆంధ్ర నాట్యానికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు. ఈ కార్యక్రమానికి ఎనలేని కృషి చేసిన కర్త కర్మ క్రియ అయినా శ్రీ నటరాజ రామకృష్ణ ఆర్ట్స్ అకాడమీ నాట్యాచార్యులు పిల్లా ఉమామహేశ్వరుడు పాత్రుడు కి శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలను తెలియజేసుకుంటున్నాని పోతిన వెంకట మహేష్ …
Read More »Daily Archives: May 10, 2026
ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక… : కమిషనర్ కె.మయూర్ అశోక్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 11వ తేది సోమవారం గుంటూరు నగర ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం ద్వారా జిఎంసి విభాగాధిపతులతో కలిసి ప్రజల నుండి నేరుగా అర్జీలు, ఫిర్యాదులు తీసుకుంటామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Read More »సుజనా ఫౌండేషన్ మొబైల్ మెడికల్ క్యాంప్ కు రెండో రోజు సైతం ఆదరణ…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గంలోని పోలీస్ క్వార్టర్స్ ప్రాంగణంలో సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొబైల్ మెడికల్ క్యాంపు రెండో రోజు కూడా కొనసాగింది. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ క్యాంపులో 37, 53 డివిజన్ల ప్రజలు విశేషంగా వైద్య సహాయం పొందారు. వివిధ రకాల అనారోగ్యాలకు సంబంధించిన వైద్య పరీక్షలు, చికిత్స తో పాటు మందులు కూడా ఉచితంగా అంద చేశారు. ఈ క్యాంపులో వివిధ విభాగాల సీనియర్ వైద్యుల కన్సల్టేషన్ తో పాటు ఈసీజీ, …
Read More »ప్రజల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉంది… : బొండా రవితేజ
-బీసెంట్ రోడ్‌లో మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న బొండా రవితేజ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ బీ సెంట్ రోడ్ నందు మున్నా, సత్య, రవి, కిషోర్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, ప్రముఖ న్యాయవాది బొండా రవితేజ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో బొండా రవితేజ పాల్గొని అత్యంత రద్దీగా ఉండే బీ సెంట్ రోడ్‌లో కొనుగోలుదారులు, ప్రయాణికులు, కార్మికులకు స్వయంగా చల్లని మజ్జిగను పంపిణీ చేశారు. అనంతరం …
Read More »
Prajavartha Online Telugu News