Breaking News

ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించిన నాట్యాచార్యులు పిల్లా. ఉమామహేశ్వరుల పాత్రుడు కి శుభాకాంక్షలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పంచ శత ఆంద్రా నాట్య సంఘం వారు 500 మంది ఆంధ్ర నాట్య నృత్య కళాకారులతో ప్రదర్శించిన ఆంధ్ర నాట్యానికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు. ఈ కార్యక్రమానికి ఎనలేని కృషి చేసిన కర్త కర్మ క్రియ అయినా శ్రీ నటరాజ రామకృష్ణ ఆర్ట్స్ అకాడమీ నాట్యాచార్యులు పిల్లా ఉమామహేశ్వరుడు పాత్రుడు కి శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలను తెలియజేసుకుంటున్నాని పోతిన వెంకట మహేష్ తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

16 నెలలు… 16కు పైగా విజయాలు…

-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం -ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు -ప్రజల సహకారంపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *