Breaking News

“క్లైమేట్ ప్రభావంపై చిత్రలేఖనం పోటీలు”

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవం సందర్భంగా గోరా సైన్సు సెంటర్ అధ్వర్యంలో బెంజ్ సర్కిల్ వద్దనున్న నాస్తికకేంద్రంలో సెప్టెంబరు 16, మంగళవారం ఉదయం 10 గంటలకు “క్లైమేట్ ఛేంజ్ ప్రభావం కనిపిస్తోంది” అనే అంశంపై చిత్రలేఖనం పోటీలు నిర్వహింపబడుతున్నాయని గోరా సైన్సు సెంటర్ డైరెక్టర్ జి. నియంత ప్రకటనలో తెలియచేశారు. ఈ పోటీలలో ఏ వయస్సువారైనా పాల్గొనవచ్చును. ఎటువంటి నిబంధనలు లేవు. వివరాలకు 9490754655 సంప్రదించగలరు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రొయ్య మేత ధరల తగ్గింపుపై చర్యలు తీసుకోండి

-రూ.100 కోట్లతో ప్రాన్ ప్రొడ్యూసర్స్ కమిటీ ఏర్పాటుకు మద్దతివ్వండి -ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు సహకరించండి -పొగాకు రైతులను తక్షణం ఆదుకోవాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *