Breaking News

‘భారతీయ హిందూ పరిషత్’ గుంటూరు జిల్లా కార్యవర్గ సభ్యులుగా కూరపాటి ప్రవీణ్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
‘భారతీయ హిందూ పరిషత్’ గుంటూరు జిల్లా కార్యవర్గ సభ్యులుగా కూరపాటి ప్రవీణ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కూరపాటి ప్రవీణ్ మాట్లాడుతూ ‘భారతీయ హిందూ పరిషత్’ గుంటూరు జిల్లా కార్యవర్గ సభ్యులుగా తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు వ్యవస్థాపకులకు, జాతీయ, రాష్ట్ర అధ్యక్షులకు, అధినాయకులకు, గుంటూరు జిల్లా అధ్యక్షులు అయినంపూడి శ్రీకాంత్, ‘మాతృశక్తి’ గుంటూరు జిల్లా అధ్యక్షురాలు మానేపల్లి రాజేశ్వరిలకి ధన్యవాదాలు తెలిపారు. ‘భారతీయ హిందూ పరిషత్’ గుంటూరు జిల్లా అధ్యక్షులు అయినంపూడి శ్రీకాంత్, ‘మాతృశక్తి’ గుంటూరు జిల్లా అధ్యక్షురాలు మానేపల్లి రాజేశ్వరిలు శుభాకాంక్షలు తెలిపారు. కులాలకు అతీతంగా హిందూ సనాతన ధర్మాన్ని పరిరక్షించి, గోమాతని, మన సంస్కృతి, సాంప్రదా యాలను కాపాడటానికి కృషి చేయాలని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

తుఫానుపై ఆర్టీజీఎస్ అప్ర‌మ‌త్తం

-నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌ -ప్ర‌భావిత జిల్లాల యంత్రాంగంతో స‌మ‌న్వ‌యం -తుఫాను గ‌మ‌నంపై ఎప్ప‌ప‌టిక‌ప్పుడు స‌మాచారం చేర‌వేత‌ అమరావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *