Breaking News

ఉప ముఖ్యమంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ని ప‌రామ‌ర్శించిన ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ని విద్య‌, ఐటీ శాఖ‌ల మంత్రి నారా లోకేష్ ప‌రామ‌ర్శించారు. హైదరాబాద్ లోని ప‌వ‌న్ క‌ళ్యాణ్ నివాసానికి శ‌నివారం సాయంత్రం వెళ్లిన లోకేష్‌ విజయవాడ కనకదుర్గమ్మ చిత్రపటం, ప్రసాదం అందించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. భుజానికి అయిన గాయం, శ‌స్త్ర చికిత్స గురించి తెలుసుకున్నారు. వైద్యుల సూచ‌న‌లు పాటించాల‌ని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *