
హైదరాబాద్ , నేటి పత్రిక ప్రజావార్త :
విశ్రాంత పోలీసు ఉద్యోగి స్వర్గీయ నీల వెంకయ్య జ్ఞాపకర్ధం ఆదివారం హైదరాబాద్ కూకట్ పల్లి లోని సహృదయ ఓల్డ్ ఏజ్ హోమ్ లోని వృద్ధులకు పండ్లు, అల్పాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హోమ్ నిర్వాహకులు వెంకయ్య సేవలను కొనియాడారు. కార్యక్రమంలో వెంకయ్య భార్య విశ్రాంత ఉపాధ్యాయని సువార్త, కుమారుడు కోటేశ్వరరావు, అరుణకుమారి, మనుమడు జోయల్ సుధాకర్, వెన్నెల, కొటేశ్వరారావు మిత్రులు కనపర్తి రత్నాకర్, సత్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Tags hyderabad
Check Also
అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం
-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …
Prajavartha Online Telugu News