-రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఎక్సైజ్ మరియు జిల్లా ఇంచార్జి మంత్రి కె. నారాయణ స్వామి, రాష్ట్ర విద్యుత్తు, అటవీ భూగర్భ గనుల శాఖామాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, రాష్ట్ర పర్యాటక, యువజన క్రీడా శాఖామాత్యులు ఆర్.కె. రోజా, కలెక్టర్, ఎస్పీ, జెసి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఎక్సైజ్ మరియు జిల్లా ఇంచార్జి మంత్రి కె.నారాయణ స్వామి , రాష్ట్ర విద్యుత్తు, అటవీ భూగర్భ గనుల శాఖామాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మరియు రాష్ట్ర పర్యాటక, యువజన క్రీడా శాఖామాత్యులు ఆర్.కె. రోజా చిత్తూరు తిరుపతి గౌ. ఎంపీ లు రెడ్డప్ప, మద్దిల గురుమూర్తి, జిల్లా పరిషత్ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి, ఎస్.పి పరమేశ్వర్ రెడ్డి, జిల్లాకు చెందిన శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, జే.సి శుభం బన్సల్, డి ఆర్ ఓ పెంచల కిషోర్ తదితరులు ఆదివారం ఒక ప్రకటనలో జిల్లా ప్రజందరికీ 2024 నూతన ఆంగ్ల సంవత్సర సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు 2024లో ప్రతి ఇంటా ఆనందాలు, ప్రతి కుటుంబంలో అభివృద్ధి కాంతులు వెల్లి విరియాలని, ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్కరికీ ఈ నూతన సంవత్సరంలో దైవానుగ్రహం సంపూర్ణంగా లభించాలని వారు ఆకాంక్షించారు.
Prajavartha Online Telugu News