హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
ఆమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును, మైలవరం ఎన్డీఏ కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ హైదరాబాద్ లోగురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. శుభాకాంక్షలు తెలిపి వారి వద్ద నుంచి ఆశీస్సులు తీసుకున్నారు.
Prajavartha Online Telugu News