అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి: విజయవాడ వరద బాధితుల సహాయార్థం ఏపీ ఐఏఎస్ అధికారులు తమ ఒకరోజు వేతనాన్ని విరాళంగా అందించారు. విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ చేతుల మీదుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసి విరాళానికి సంబంధించిన పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఐఏఎస్ అధికారులు ఆర్.పి. సిసోడియా, బుడితి రాజశేఖర్, సాయి ప్రసాద్, కృష్ణబాబు, విజయానంద్, వీరపాండ్యన్, సృజన తదితరులు పాల్గొన్నారు.
Read More »Tag Archives: amaravathi
వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయం.. రాష్ట్ర మంత్రి టి.జి భరత్
-సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 25 లక్షలు అందించిన అపర్ణ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ కంపెనీ -మంత్రి టి.జి భరత్‌కు రూ. 25 లక్షల చెక్కు అందజేత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయమని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ అన్నారు. అపర్ణ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ కంపెనీ వరద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 25 లక్షలు అందించింది. మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో కంపెనీ ప్రతినిధులు …
Read More »వరద బాధితులకు ఆప్త హస్తం
-ముఖ్యమంత్రి సహాయ నిధికి భారీ విరాళాలు… చెక్కులు, అంగీకార పత్రాలు ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ కి అందజేత -ఏపీ సర్పంచుల సంక్షేమ సంఘం రూ. 3.92 కోట్లు, పంచాయతీరాజ్ ఛాంబర్-ఏపీ సర్పంచుల సంఘం రూ. 7.7 కోట్ల విరాళం -రూ. 80 లక్షలు విరాళం ఇచ్చిన విలేజ్ సర్వేయర్లు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారీ వర్షాలు, వరదలతో నిరాశ్రయులు అయిన ప్రజలను ఆదుకునేందుకు ముందుకు రావాలని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు వివిధ సంఘాలు, స్థానిక సంస్థల ప్రతినిధులు, …
Read More »వరద నష్టంపై ఆందోళన వద్దు
-బాధితులతో మంత్రి సవిత భరోసా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వరద వల్ల జరిగిన నష్టాన్ని సచివాలయ ఉద్యోగులు ఇంటింటికీ వచ్చి నమోదు చేస్తారని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖాశామాత్యులు ఎస్.సవిత భరోసా ఇచ్చారు. మంగళవారం విజయవాడ నగరంలోని 54, 55, 56 డివిజన్లలో టీడీపీ నాయకులు ఎంఎస్ బేగ్ , సుబ్బారావు జగన్ మోహన్ తో మంత్రి పర్యటించారు. ముందుగా 54, 55 డివిజన్లలో…తరవాత 56 డివిజన్ వరద …
Read More »పారదర్శకంగా పత్తి కొనుగోళ్లు
-మార్కెటింగ్ శాఖ, సీసీఐ పరిధిలో 50 పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు -పత్తి కొనుగోలుకు మార్గదర్శకాలు -గరిష్టంగా రూ.7521/- మద్దతు ధరకు కొనుగోలు- -5.79 లక్షల హెక్టార్లలో 6 లక్షల టన్నుల దిగుబడి అంచనా -రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖామంత్రి కింజరాపు అచ్చెనాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వ్యాప్తంగా పారదర్శకంగా పత్తి కొనుగోళ్ల ప్రక్రియ జరిగే విధంగా చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. మార్కెటింగ్ శాఖ, కాటన్ కార్పొరేషన్ ఆద్వర్యంలో రాష్ట్రంలో మొదటి …
Read More »హజ్ యాత్ర -2025 కు దరఖాస్తు గడువు పెంపు
-ఈ నెల 23వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తు పొడిగింపు -ఏపీ మైనార్టీ సంక్షేమ, న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : హజ్ యాత్ర కోసం హజ్ కమిటీ ఆఫ్ ఇండియా హజ్-2025 కు ఆన్‌లైన్ దరఖాస్తు నమోదు గడువు ను ను ఈనెల 23వ తేదీ వరకు పెంచినట్లు రాష్ట్ర మైనార్టీ సంక్షేమ,న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఒక ప్రకటనలో మంగళవారం తెలిపారు.హజ్ దరఖాస్తుల ఫారమ్‌లను పూరించడానికి కేంద్ర హజ్ కమిటీ మొదట ఆగస్టు 13వ తేదీ …
Read More »మంత్రి అనగాని ఓఎస్డీగా రిటైర్డ్ ఐఎఎస్ బి.సుబ్బారావు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ర్ట రెవిన్యూ, రిజిస్ర్టేషన్స్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ ఓఎస్డీగా రిటైర్డ్ ఐఎఎస్ బి.సుబ్బారావు సోమవారం బాధ్యతల స్వీకరించారు. ఇటీవలే బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్, అడిషనల్ డిస్ర్టిక్ట్ మేజిస్ర్టేట్ హోదాలో ఉద్యోగ విరమణ తీసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం నౌడూరు గ్రామానికి చెందిన సుబ్బారావు ఎంకామ్, ఎంఫిల్ చేశారు. డిప్యూటీ తహశీల్దారుగా ఉద్యోగ ప్రయాణం ప్రారంభించిన సుబ్బారావు తహశీల్దార్, ఆర్డీవో, జిల్లా రెవిన్యూ అధికారి, జాయింట్ కలెక్టర్ గా రెవిన్యూ …
Read More »ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందే ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలి…
పుట్టపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందే ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలని, జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ జిల్లా అధికారుల నుఆదేశించారు సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది”ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్) కార్యక్రమంలో భాగంగా అమ్మడుగురు మండలంలో కస సముద్రంలో గ్రామ సచివాలయంలో వెటర్నరీ అసిస్టెంట్ గా పని చేయుచున్న ప్రభాకర్ 2.3.2022 వ …
Read More »కన్నయనాయుడు యువ ఇంజనీర్లకు మార్గదర్శి… పాతూరి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కన్నయనాయుడు నేటి యువతరం ఇరిగేషన్ ఇంజనీర్లకు ఆదర్శ ప్రాంతీయుల ని బిజెపి రాష్ట్ర మీడియా ఇంఛార్జి పాతూరి నాగభూషణం అన్నారు.వరదల కారణంగా ప్రకాశం బ్యారేజి లో బోట్లు ఢీకొనగా దెబ్బతిన్న పిల్లర్స్ ను అనుకున్న సమయానికి కంటే ముందు గానే మరమ్మతులు కన్నయనాయుడు నేతృత్వంలో పూర్తి చేశారు.ఈవిధంగా కర్నాటక,గోవా, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఇటువంటి సమస్యలు పునరావృతం అయితే కన్నయనాయుడు పరిష్కారం చూపారని బిజెపి మీడియా రాష్ట్ర ఇంఛార్జి పాతూరి నాగభూషణం అన్నారు.బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి …
Read More »చంద్రబాబు వయస్సు, ఆరోగ్యం ఏది లెక్కచేయకుండా సహయక కార్యక్రమాలు చేపడుతున్నారు
-ఊహించని వరదలు, అధిక వర్షపాతం, విపత్తులతో సామాన్యుడి జీవనం అతలాకుతలం అయ్యింది -రైతన్నలను కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది -ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కంచికచర్ల, నేటి పత్రిక ప్రజావార్త : ముంపు ప్రాంతాలను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులకు నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆదేశించారు. సోమవారం ఉదయం కంచికచర్ల మండలంలోని గని అత్కూరు, కొత్తపేట గ్రామాల్లో సౌమ్య పర్యటించారు. ఈ క్రమంలో మాట్లాడుతూ, ప్రభుత్వ యంత్రాంగం, మంత్రులు, శాసనసభ్యులు.. బాధితులకు భరోసా కల్పించి సహాయక కార్యక్రమాలలో నిమగ్నమయ్యారన్నారు. …
Read More »