కంచికచర్ల, నవంబరు 3 : గత 70 సంవత్సరాలుగా ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ ఉద్యోగుల శ్రేయస్సుకై అవిశ్రాంత పోరాటం చేసి, అనేక ప్రయోజనాలు, రాయితీలను సాధించిపెట్టిందని, ఉద్యోగుల డిమాండ్ల పరిష్కరం కోసం నిరంతరం కృషి చెయ్యడం జరిగిందని ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ పశ్చిమకృష్ణా జిల్లా అధ్యక్షుడు ఎ విద్యాసాగర్ అన్నారు. స్థానిక బస్టాండ్ వెనుకగల ఏపీ ఎన్జీవో హోంనందు గురువారంనాడు ఉద్యోగులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ముఖ్యఅతిథిగా ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ పశ్చిమకృష్ణా జిల్లా అధ్యక్షుడు ఎ విద్యాసాగర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ …
Read More »Tag Archives: kanchakacherla
ముత్యాలమ్మ తల్లి ఆలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన…
కంచికచర్ల, నేటి పత్రిక ప్రజావార్త : కంచికచర్ల మండలంలోని కీసర గ్రామంలో నూతనంగా నిర్మించనున్న ముత్యాలమ్మ తల్లి ఆలయ నిర్మాణ పనులకు శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ఆదివారం స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు.
Read More »అధికారుల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన సబ్ కలెక్టర్ సూర్య ప్రవీణ్ చంద్
కంచికచర్ల, నేటి పత్రిక ప్రజావార్త : కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలోని సచివాలయం ను విజయవాడ సబ్ కలెక్టర్ జి.సాయి సూర్య ప్రవీణ్ చంద్ పరిశీలించారు. రెవెన్యూ అధికారులను సచివాలయం సిబ్బందిని మండలంలోని గ్రామాలలోని జరుగుతున్న ఇళ్ల నిర్మాణ పనుల గురించి, ఫీవర్, కోవిడ్ తదితర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలోగల అభివృద్ధి కార్యక్రమాల గురించి పరిశీలించడానికి రావడం జరిగిందన్నారు. ఇళ్ల స్థలాలను పరిశీలించడం జరిగిందని ఇళ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని, పరిటాల గ్రామంలో గల …
Read More »
Prajavartha Online Telugu News