కోడూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యలకు మెరుగైన పరిష్కారం చూపి వారిలో సంతృప్తి స్థాయి పెంపొందించేందుకు జగనన్నకు చెబుదాం అమలు చేస్తున్నట్లు డిఆర్ఓ వెంకటరమణ పేర్కొన్నారు.”జగనన్నకు చెబుదాం” మండల స్థాయి ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం శుక్రవారం స్థానిక దానా శక్తి ఆర్యవైశ్య భవనంలో డిఆర్వో వివిధ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులతో కలిసి నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.ఈ సందర్భంగా డిఆర్వో మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కొరకు “జగనన్నకు చెబుదాం” కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా …
Read More »Tag Archives: koduru
బడేవారిపాలెంలో వైభవంగా గోదాకళ్యాణం…
కోడూరు, నేటి పత్రిక ప్రజావార్త : కోడూరు మండలం, బడేవారి పాలెం గ్రామంలో వెంచేసియున్న కల్యాణ రామాలయం నందు శుక్రవారం ఉదయం శ్రీ గోదారంగనాయక కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణ వేడుక ను ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ న్యూస్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అఫ్ ఆంధ్రప్రదేశ్ ( పెన్ )రాష్ట్ర సంఘ అధ్యక్షులు బడే ప్రభాకర్, విజయశ్రీ దంపతులతో పాటు పలువురు కల్యాణ దంపతులు గోదాకల్యాణం శాస్ట్రోక్తంగా నిర్వహించారు.ప్రముఖ సంఘ సేవకులు,దేవాలయ ధర్మకర్త బడే బాబురావు సౌజన్యంతో నిర్వహించిన ఈ కళ్యాణవేడుక కార్యక్రమాన్ని వేదపండితులు …
Read More »శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
కోడూరు, నేటి పత్రిక ప్రజావార్త : హంసలదీవి శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. హంసలదీవిలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణు గోపాల స్వామి వారిని శుక్రవారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి హంసలదీవి బీచ్ సందర్శించారు. మంత్రి వెంట రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమాల …
Read More »
Prajavartha Online Telugu News