మోపిదేవి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ అంకమ్మ తల్లి జాతర మహోత్సవ కార్యక్రమం ఈనెల 10,11 తారీఖుల్లో అనగా శనివారం, మరియు ఆదివారం అత్యంత వైభవంగా జరుపుటకు ఆలయ కమిటీ వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిల్లలు పెద్దలు అందరూ కూడా పాల్గొని ఈ అంకమ్మ తల్లి జాతర మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కమిటీ వారు కోరారు. శనివారం ఉదయం మోపిదేవి వార్పు వద్ద కృష్ణా నది నందు శ్రీ అంకమ్మ తల్లికి స్నానం చేయించి ఊరేగింపుగా మోపిదేవి మునిశ్రమ తల్లి గుడి …
Read More »
Prajavartha Online Telugu News