Breaking News

Tag Archives: vijayawada

ప‌చ్చని భూమి కోసం ప‌దిల‌మైన అడుగులు..

– ప్ర‌తి ఒక్క‌రూ చెట్లు నాటాలి.. వాటిని సంర‌క్షించాలి – ప‌ర్యావ‌ర‌ణం కోసం మ‌నం వేసే బాట భావితరాలకు భరోసా – క‌లెక్ట‌రేట్‌లో మొక్క‌లు నాటిని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప‌చ్చ‌ని భూమికోసం, భావిత‌రాల భ‌ద్ర‌త కోసం ప్ర‌తిఒక్క‌రూ ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌ను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ శుక్రవారం కలెక్టరేట్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ …

Read More »

ఈతతో పర్యావరణ సందేశం..

– కృష్ణమ్మ ఒడిలో కలెక్టర్ ల‌క్ష్మీశ వినూత్న చైతన్య కార్య‌క్ర‌మం – జ‌ల వ‌న‌రులు.. ప‌ర్యావ‌ర‌ణ స‌మ‌తుల్య‌త‌కు మూలాధారాలని వ్యాఖ్య‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ శుక్రవారం కృష్ణా నదిలో ఈ ఒడ్డు నుంచి అవ‌త‌లి ఒడ్డుకు ఈదుతూ పర్యావరణ పరిరక్షణ, జల వనరుల సంరక్షణపై వినూత్న సందేశాన్ని ప్రజలకు అందించారు. ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో విజయవాడలోని దుర్గా ఘాట్ వద్ద నుంచి క‌లెక్ట‌ర్ నదిని …

Read More »

గిరిజన విధ్యార్ధులు అన్ని రంగాల్లో రాణించాలి

-ప్రతిభకు ప్రోత్సాహం – గిరిజన విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి -గిరిజన విద్యాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది – ఒక్కో విద్యార్థిపై రూ. లక్ష ఖర్చు -గిరిజన సంక్షేమం, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గిరిజన విద్యార్థుల్లో ఉన్న భయం, బిడియం, సంకోచాలను విడిచిపెట్టి ధైర్యంగా ముందుకు సాగి ఐఏఎస్, ఐపీఎస్ వంటి అత్యున్నత స్థాయి ఉద్యోగాలను అధిరోహించాలని గిరిజన సంక్షేమ, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి …

Read More »

15 రోజుల యోగా పండ‌గ‌కు స‌ర్వం సిద్ధం

– ఈ నెల 7న పోలీస్ థీమ్ యోగా కార్య‌క్ర‌మం – ప్ర‌ముఖ ప‌ర్యాట‌క ప్రాంతాల్లోనూ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు – విజ‌య‌వాడ బీఆర్‌టీఎస్ రోడ్డులో నిత్య యోగా – ప్ర‌జ‌లు పెద్దఎత్తున పాల్గొని విజ‌య‌వంతం చేయాలి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ, సీపీ ఎస్‌వీ రాజ‌శేఖ‌ర‌బాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వ‌ర్ణాంధ్ర‌-ఆరోగ్యాంధ్ర ల‌క్ష్యాల సాధ‌న‌కు ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ నెల 7 నుంచి అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వ‌మైన 21వ తేదీ వ‌ర‌కు పండ‌గ‌లా యోగాంధ్ర కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తుంద‌ని.. జిల్లాలోనూ …

Read More »

పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై హోంమంత్రి అనిత ప్రయాణం..మొక్కలు నాటిన మంత్రి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత శుక్రవారం సైకిల్‌పై ప్రయాణించి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. రామవరప్పాడు రింగ్‌లోని ఎస్‌ఎల్‌వీ గ్రీన్ మెడోస్ నివాసం నుంచి ఆటోనగర్‌లోని ఫైర్ స్టేషన్ కార్యాలయం వరకు ఆమె సైకిల్‌పై వెళ్లారు. అనంతరం ఫైర్ స్టేషన్ ప్రాంగణంలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తన వంతు బాధ్యతను చాటిచెప్పారు. ఈ సందర్భంగా హోం మంత్రి అనిత రాష్ట్ర ప్రజలకు పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.పర్యావరణ పరిరక్షణ ప్రతి …

Read More »

​హజ్ యాత్రికులకు ఘన స్వాగతం పలికిన రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ హాజీ షేక్ హసన్ బాషా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ​సౌదీ అరేబియాలోని పవిత్ర మక్కా నగరంలో హజ్ యాత్రను ముగించుకుని ఈరోజు సురక్షితంగా స్వదేశానికి తిరిగి వచ్చిన హజ్ యాత్రికులకు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ​యాత్రికులు రాకముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ హాజీ షేక్ హసన్ బాషా ముందస్తుగా గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. విమానాశ్రయ అధికారులతో కలిసి యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను ఆయన స్వయంగా పర్యవేక్షించారు. సౌదీ నుండి చేరుకున్న ముస్లిం సోదర సోదరీమణులను చైర్మన్ …

Read More »

ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే పాటించాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో పెరుగుతున్న దోమల సమస్యను నియంత్రించేందుకు ప్రతి ఇంట్లో ఫ్రైడేను, డ్రై డే గా పాటించాలని విజయవాడ నగరపాలక సంస్థ బయాలజిస్ట్ ఏ. జె. సత్యనారాయణ అన్నారు. శుక్రవారం ఉదయం వాంబే కాలనీ లో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహించి ఆ ప్రాంతంలో గల ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బయాలజిస్ట్ ఏ. జె. సత్యనారాయణ మాట్లాడుతూ నగరంలో దోమల సమస్యలను నియంత్రించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ విస్తృతమైన చర్యలు తీసుకుంటుందని అందులో భాగంగా …

Read More »

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నగరంలో మొక్కలు నాటే కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాల మేరకు, ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నగర పరిధిలోని మూడు నియోజకవర్గాల్లో మొక్కలు నాటే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని భవానిపురంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొని మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేశారు.

Read More »

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 63వ డివిజన్ ఉడా కాలనీ మెయిన్ రోడ్డులో, 58వ డివిజన్ అమెరికన్ హాస్పిటల్ పక్కన ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహ ప్రాంగణంలో శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా బొండా ఉమ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలను భాగస్వాములను చేస్తూ ప్రతి ఇంటి …

Read More »

ప్రతి విద్యార్థి ఒక మొక్కను దత్తత తీసుకుని సంరక్షించాలి

-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఉదయం కృష్ణలంకలోని ఏపీఎస్ఆర్ఎం పాఠశాలలో నిర్వహించిన హరితాంధ్ర కార్యక్రమంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ధ్యానచంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “Inspired by Nature for Climate for our future” అనే ప్రపంచ పర్యావరణ దినోత్సవం-2026 థీమ్‌కు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా హరితాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు విజయవాడ నగరంలో …

Read More »