విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ను ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో బుధవారం ఎంపి కేశినేని శివనాథ్ ను కలిసి పూలమొక్క అందించారు.. అనంతరం ఇరువురు కాసేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై చర్చించుకున్నారు.
Prajavartha Online Telugu News