మానసిక ఒత్తిడి లకు మంచి ఔషధం యోగ సాధన

-డీఆర్వో టి సీతారామ మూర్తి

రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతినిత్యం మానవ జీవన విధానంలో అనేక ఒత్తిడిలకు గురికావాల్సి వస్తున్నందున వాటిని అధిగమించేందుకు యోగ సాధనే ప్రధాన మార్గమని జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి పేర్కొన్నారు. స్థానిక ఆర్ట్స్ కాలేజ్ పై జిల్లాస్థాయి యోగానందన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీవో టి సీతారామ మూర్తి మాట్లాడుతూ మనసుకు ఒత్తిడి థైరాయిడ్ విని నొప్పులు ఉబ్బసం వంటి దీర్ఘకాలిక వ్యాధులు మందులతో కాక కేవలం యోగ నిత్య సాధన వలన మాత్రమే సాధ్య పడుతుందన్నారు. మానవ శరీరంలోని నరాల స్పందన కొన్ని రకాల యోగాసనాలకు స్పందించి అత్ర ప్రసరణ సాఫీగా జరిగి వస్తా సక్రమంగా పనిచేస్తుందని ఆయన అన్నారు. భగవద్గీత లో ఆధ్యాత్మిక సాధనలను ప్రస్తావిస్తాడు, దీని ద్వారా ఒకరు తమ మనస్సును శుద్ధి చేసుకుని, భగవంతునితో తమ సంబంధాన్ని బలోపేతం చేసుకోవచ్చు. వాటి అంతిమ ఫలితం (కర్మ ఫలం) మురికి కారు (మనసు)ను గొట్టంతో (సాధన) కడగడంతో పోల్చవచ్చు అని ఆయన అన్నారు. శవ సాధనను తంత్రంలో అతి ముఖ్యమైన, అత్యంత కష్టమైన మరియు అత్యంత రహస్యమైన ఆచారాలలో ఒకటిగా పరిగణిస్తారు. యోగ సాధన కార్యక్రమంలో రాజమహేంద్రవరం లోని ప్రతి పౌరుడు వయసుతో తారతమ్యం లేకుండా నిత్య యోగ సాధనలో పాల్గొన వలసినదిగా ఆయన కోరారు. జూన్ 21వ తేదీన విశాఖపట్నం నందు నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమాన్ని జిల్లా తరఫున ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయ వలసిందిగా ఆయన తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *