తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
మూడు రోజుల తిరుమల. తిరుపతి పర్యటన నిమిత్తం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తిరుపతి జిల్లా పర్యటన సందర్భంగా రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, టి. టి.డి బోర్డు మెంబెర్ భానుప్రకాష్, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట రెవిన్యూ డివిజనల్ అధికారులు భానుప్రకాశ్ రెడ్డి, కిరణ్మయి, డి ఎస్ పి తదితరులు రేణిగుంట విమానాశ్రయంలో స్వాగతం పలికారు.
Prajavartha Online Telugu News