గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రొఫెసర్ ప్రభాత పట్నాయక్ రచించిన “ఉదారవాదానికి ఆవల” గ్రంథంపై రెండు రోజుల వర్క్ షాప్ గుంటూరు నగరంలో కొరటాల సభ మందిరంలో జరిగింది. వర్క్ షాప్ ఉద్దేశించి సిపిఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ మాట్లాడారు. ప్రభాత పట్నాయక్ ని శాలువతో సన్మానిస్తున్న సిపిఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు గఫూర్, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ తదితరులు.
Prajavartha Online Telugu News