Breaking News

ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగల తేదీలు ఇవే!

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏడాదిలో తొలి ఏకాదశిని మొదటి పండుగగా భావిస్తారు. దీంతో 2026లో తొలి ఏకాదశితో పండుగలు ప్రారంభమయ్యాయని పురోహితులు తెలిపారు. ఈనెల 29న గురు పూర్ణిమ, AUG 18న మంగళ గౌరీ పూజ, 21న వరలక్ష్మీ వ్రతం, 28న రాఖీ పౌర్ణమి జరగనున్నాయి. అలాగే SEP 4న శ్రీకృష్ణాష్టమి, 14న వినాయక చవితి, OCT 20న దసరా, NOV 8న దీపావళి, DEC 20న ముక్కోటి ఏకాదశి పండుగలను జరుపుకోవాలని సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *