ఇంద్రకీలాద్రి పై వేంచేసియున్న కనకదుర్గమ్మ అమ్మవారికి రూ. 11 లక్షల విలువైన బంగారు జడ కానుక సమర్పణ

ఇంద్రకీలాద్, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ ఇంద్రకీలాద్రి పై కొలువై ఉన్న దుర్గగుడి పాలక మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) అమ్మవారి అలంకరణ కోసం ప్రత్యేకంగా ఒక బంగారు జడను తయారు చేయించారు. రూ. 11 లక్షల వ్యయంతో రూపొందించిన ఈ సుందరమైన బంగారు జడను ఆదివారం ఉదయం ఆలయ ఆలయ ఈవో వి కే శీనా నాయక్ గారికి అర్చకులకు అందజేశారు.
ఈ విశేష కానుక సమర్పణకు భారీ విరాళం
అమ్మవారి అలంకరణ కొరకు చైర్మన్ బొర్రా రాధాకృష్ణ కుటుంబం తరపున చేయించారు. ఆలయ మర్యాదలు: తో ఆదివారం ఉదయం 9.30 గంటలకు రాజగోపురం ప్రాంగణంలోని కళా వేదిక వద్ద ఆలయ మర్యాదలతో ఈ కార్యక్రమం జరిగింది. మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకెళ్లి ఈ స్వర్ణ ఆభరణాన్ని అర్చకులకు అందజేసినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. ఆలయ రాధాకృష్ణ గాంధీ చైర్మన్ కుటుంబ సభ్యులు, కార్యనిర్వాహణాధికారి మరియు ఆలయ సిబ్బంది మరియు అర్చక స్వాములు అందరూ కలిసి ఈ బంగారు జడను ఎంతో భక్తిశ్రద్ధలతో అమ్మవారి ప్రధాన ఆలయానికి తీసుకువెళ్లారు. ఆ ఆభరణం యొక్క మొత్తం విలువ రూ. 11 లక్షలు ఆభరణం సుమారు 119 .500 గ్రాముల బంగారు బరువు ఆభరణం/డిజైన్: సాంప్రదాయ పద్ధతిలో, ఎంతో నైపుణ్యంతో రూపుదిద్దుకున్న లక్ష్మీదేవి మరియు ఇతర దైవిక రూపాలు కలిగిన బంగారు జడ. దీనికి కింద ఆకుపచ్చ రంగు విలువైన రాళ్లు, ముత్యాలు పొదిగి ఉన్నాయి.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *