గుంటూరు అభివృద్ధికి సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు

-ఏపీ హజ్ కమిటీ చైర్మన్ హాజీ షేక్ హసన్ భాష

గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగు నేషనల్ న్యూస్:వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో గుంటూరు నగర అభివృద్ధికి సంబంధించి రూ.205 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు నిధులు కేటాయించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి నా తరఫున, గుంటూరు నగర ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఏపీ హజ్ కమిటీ చైర్మన్ హాజీ జనాబ్ షేక్ హసన్ భాష తెలిపారు.గుంటూరు నగర మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన సౌకర్యాల కల్పన మరియు నగర సమగ్ర అభివృద్ధికి ఈ నిధుల కేటాయింపు దోహదపడనుంది.గుంటూరు నగర అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ రూ.205 కోట్ల నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *