Breaking News

అంగన్వాడీ కేంద్రం కోడ్ నెంబర్ 267 లో వైయస్సార్ సంపూర్ణ పోషణ కార్యక్రమం…

అమలాపురం, నేటి పత్రిక ప్రజావార్త :
అమలాపురం రూరల్ మండలం బండారులంక గ్రామ పంచాయతీ  కందులపాడు అంగన్వాడీ కేంద్రం కోడ్ నెంబర్ 267 లో వైయస్సార్ సంపూర్ణ పోషణ కార్యక్రమంలో గర్భిణీ బాలింతలకు అంగన్వాడీ కేంద్రంలో మెనూ ప్రకారం భోజన కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పెనుమాల సునీత ఐసిడిఎస్ సూపర్వైజర్ వి ఎస్ వి మహాలక్ష్మి పాలకవర్గ సభ్యుడు నూకపెయ్యి శ్రీను అంగన్వాడీ టీచర్స్ ఆయాలు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రభుత్వ కృషికి నైతిక విలువలు తోడైతే దేశంలోనే నెం.1గా ఎపి విద్యావ్యవస్థ!

-క్లాస్ రూం నుంచే సమాజంలో మార్పు సాధ్యం…అందుకే విద్యాశాఖ ఎంచుకున్నా -సాంకేతికతకు భారతీయ విలువలు జోడించి ప్రపంచ విజేతలుగా ఎదుగుదాం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *