Breaking News

నేషనల్‌ డాక్టర్స్‌ డే సందర్భంగా కొండిశెట్టి సురేష్‌కు సన్మానం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జూలై 1వ తేదీ నేషనల్‌ డాక్టర్స్‌ డే సందర్భంగా ప్రాథమిక వైద్య సంఘాల సమైక్య ఆంధ్రప్రదేశ్‌ ఆత్మీయ సమ్మేళనంలో ఆర్‌ఎంపీగా ప్రజలకు అందిస్తున్న సేవలకు, ఆర్‌ఎంపీల అభివృద్ధికు చేస్తున్న కృషిగాను అరకు వ్యాలీలో శుక్రవారం కొండిశెట్టి సురేష్‌ ఆర్‌ఎంపీని సన్మానించారు. ఈ కార్యక్రమంలో యలమర్తి నాగేశ్వరరావు, కరెళ్ళ గణపతి, రాజశేఖర్‌ సత్తార్‌ ఇతర నాయకులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

దుర్గమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇంద్రకీలాద్రి పై కొలువైన అమ్మవారిని మాజీ కేంద్ర మంత్రి, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *