కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయకుని దర్శించుకున్న కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్

కాణిపాకం, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, చిత్తూరు ఎంపీ రెడ్డెప్పతో కలిసి తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కాణిపాకం స్వయంభు వినాయకుడిని దర్శించుకోనేందుకు కాణిపాకం విచ్చేశారు. ఈ సందర్బంగా ఆలయ అర్చకులు ఆలయ సంప్రదాయల ప్రకారం స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించుకొన్న అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వచనం తోపాటుగా తీర్థ ప్రసాదాలు, స్వామి వారి మెమెంటో అందజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *