విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
22.04.2022 నుండి 03.05.2023 వరకూ జరుగు గంగా మహానది పుష్కరాలకు కాశీ మహా క్షేత్రంలో శ్రీకంఠ ఋష్యాశ్రమo ఏర్పాటు చేసిన “మహా అన్నదాన యజ్ఞానికి” ప్రస్తుత హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ని ముఖ్య అతిథిగా ఆహ్వానించిన ఆధ్యాత్మిక, నిరంతర శ్రామిక సేవకుడు శ్రీ కంఠ బాబాజీ.
Prajavartha Online Telugu News