దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గ పరిధిలోని 18వ డివిజన్ కు చెందిన కంచర్ల రాజేష్ గారి భార్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం స్థానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ దృష్టికి తీసుకురాగా శనివారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన వారి తక్షణ అవసరాల కోసం దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 10వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేసి ధైర్యం చెప్పారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *