గ్రూప్ – 4 ప్రధాన వ్రాత పరీక్షలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ నెం.23/2021 ద్వారా నోటిఫై చేయబడిన జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టుల కోసం గ్రూప్ – 4 ప్రధాన వ్రాత పరీక్షలను (కంప్యూటర్ ఆధారిత పరీక్షలు) ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు ఈరోజు నిర్వహించడం జరిగిందని జిల్లా రెవెన్యూ అధికారి జీ. నరసింహం మంగళవారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్ర వరంలో ”iON Digital Zone iDZ Luthergiri” రాజీవ్ గాంధీ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్‌, లూథర్‌గిరిలో ఉదయం మొదటి షిఫ్ట్ 568 మంది 487 హాజరు కావడం జరిగింది. మధ్యాహ్నం షిఫ్ట్ 568మందికి గాను 487 మంది హాజరు అయినట్లు తెలియచేశారు. పరీక్షలు ప్రశాంతం గా జరిగాయని ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోలేదని డి ఆర్వో నరసింహం తెలియ చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *