తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా శింగనమల నుండి ఈ నెల 17న సోమవారం జగనన్న వసతి దీవెన 2022 -23 విద్యా సంవత్సరానికి తొలివిడత అర్హత కలిగిన విద్యార్థుల తల్లుల ఖాతాలకు రాష్ట్రవ్యాప్తంగా జమ చేసే కార్యక్రమo వాయిదా వేయడమైనదని కావున జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమం రద్దు చేయడమైనదని మరియు వసతి దీవెన నిధుల జమ చేసే తేదీ గురించి తదుపరి తెలియచేయగలమని జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార అధికారి చెన్నయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Tags tirupathi
Check Also
ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు
-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …
Prajavartha Online Telugu News