డా. జి. సమరంకి భారత రాష్ట్రపతిచే స్వర్ణ పతకం ప్రదానం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ, వివిధ సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తు విశేష సేవలు అందిస్తున్న డా.జి. సమరం రాష్ట్రపతి అవార్డుకు ఎంపిక కావడం అభినందనీయమని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు. ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ జిల్లా ఛైర్మన్‌ డా జి.సమరంకు ఈ నెల 17వ తేదీన న్యూఢల్లీి రాష్ట్రపతి భవన్లో భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము స్వర్ణ పతకం ప్రదానం చేయనున్నారు. న్యూఢల్లీి రాష్ట్రపతి భవన్లో జరిగే కార్యక్రమంలో ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ వార్షిక సమావేశంలో డా.జి. సమరంకు ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌, ఆయన చేసిన సామాజిక సేవలకు గుర్తింపుగా రాష్ట్రపతి ఈ అవార్డు ప్రదానం చేయనున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *