తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
నేటి ఆదివారం జిల్లాలో నిర్వహించిన ఏపీపీఎస్సీ గ్రూప్- 1 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్ పేర్కొన్నారు. ఆదివారం తిరుపతి జిల్లాలో జరిగిన గ్రూప్-1 పరీక్షలకు 9,377 మంది అభ్యర్థులకు గాను ఉదయం పేపర్ -1 కు 6037 మంది హాజరవగా 64.38% , మధ్యాహ్నం పేపర్ -2 కు 5986 మంది హాజరవగా 63.84% గాఉందని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద త్రాగునీరు, మెడికల్ క్యాంపు ఏర్పాటుతో అన్ని చర్యలు చేపట్టామని తెలిపారు.
Tags tirupathi
Check Also
ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు
-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …
Prajavartha Online Telugu News