Breaking News

Daily Archives: January 21, 2025

గ్యాస్ పంపిణీదారులు, డెలివరీ బాయ్స్ అదనపు చార్జీ వసూలు చేస్తే లైసెన్స్ రద్దు చేస్తాం……

వినియోగదారుల నుంచి రసీదులో ముద్రించిన సొమ్మును మాత్రమే వసూలు చేయాలి….. క్షేత్రస్థాయి తనిఖీలతో నిరంతర పర్యవేక్షణ…… అదనపు సొమ్ము వసూలు చేస్తే టోల్ ఫ్రీ 1967 కు ఫిర్యాదు చేయొచ్చు…. జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ. మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : దీపం 2 పథకం అమలులో భాగంగా వినియోగదారులకు డెలివరీ బాయ్స్ ఎల్పీజీ సిలిండర్లు డెలివరీ చేసే సమయంలో అదనపు సొమ్ము వసూలు చేస్తున్నట్లుగా ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, అట్లు వసూలు చేసిన పక్షంలో సంబంధిత గ్యాస్ డెలివరీ బాయ్స్ మరియు …

Read More »

పక్కా ప్రణాళికతో రీ సర్వే చేయాలి రీ సర్వే ప్రక్రియపై కార్యశాల నిర్వహించిన జిల్లా కలెక్టర్

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పక్కా ప్రణాళికతో రీ సర్వే చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గుడివాడలోని కొండపల్లి తాతిరెడ్డి మహిళా కళాశాల ఆడిటోరియంలో మంగళవారం జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి గుడివాడ డివిజన్ పరిధిలోని తహసిల్దార్లు, వీఆర్వోలు, సర్వేయర్లకు కార్యశాల నిర్వహించి రీ సర్వే ప్రక్రియపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తహసీల్దార్లు, వీఆర్వోలు, గ్రామ, …

Read More »

తడి పొడి చెత్త నిర్వహణ సక్రమంగా అమలు చేయాలి  జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో తడి పొడి చెత్త నిర్వహణ సక్రమంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో జిల్లా కలెక్టర్ మంగళవారం సాయంత్రం నగర కమిషనర్, పారిశుద్ధ్య నిర్వహణ నోడల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మచిలీపట్నం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు అధికారులు సమిష్టిగా కృషి చేయాలన్నారు. ముఖ్యంగా ప్రతి ఇంటి నుంచి తడి పొడి చెత్తను వేరువేరుగా సేకరించి తరలించాలన్నారు. రహదారుల ప్రక్కన …

Read More »

చెత్త నుంచి సంపద సృష్టిస్తున్న రెండో రాష్ట్రం ఏపీనే

-చంద్రబాబు నాయుడు ఆలోచనకు రూపమే జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ -స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మరిన్ని ప్లాంట్లు రావాలి -విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు: చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న రెండో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్లును ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. గుంటూరు లోని జిందాల్ వేస్ట్ …

Read More »

వ‌ర‌ద‌లు, ప్రకృతి వైప‌రీత్యాల‌ సమయంలో విద్యుత్ శాఖ ఇంజనీర్ల సేవలు భేష్

-చంద్ర‌బాబు సంస్క‌ర‌ణ‌ల‌తోనే విద్యుత్ రంగంలో పెట్టుబ‌డులు -విద్యుత్ ఉద్యోగుల పీఆర్సీ సమస్య ప‌రిష్కారానికి చ‌ర్య‌లు -8 గిగావాట్ల పున‌రుత్పాద‌క విద్యుత్ ఉత్ప‌త్తే ల‌క్ష్యం -రాజ‌కీయ మనుగడ కోస‌మే కొందరు అస‌త్య ప్ర‌చారాలు – ఏపీ ఎస్ఈబీ ఇంజ‌నీర్స్ డైరీ ఆవిష్క‌ర‌ణ‌లో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అమ‌రావ‌తి: విజ‌య‌వాడ వ‌ర‌ద‌ల‌తో పాటు అనేక ప్ర‌కృతి వైప‌రీత్యాల స‌మ‌యంలో విద్యుత్ రంగ ఉద్యోగులు త‌మ‌ ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి సేవ‌లు అందించార‌ని విద్యుత్ శాఖ మంత్రి …

Read More »