Breaking News

Daily Archives: July 27, 2026

విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజి

పునాదిపాడు (కంకిపాడు), నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం కంకిపాడు మండలం పునాదిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జెడ్పీహెచ్ఎస్)ను సందర్శించిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థులతో ఒకే వరుసలో కూర్చొని భోజనం చేస్తూ వారి విద్యాభ్యాసం, పాఠశాల వాతావరణం, మధ్యాహ్న భోజనం నాణ్యత తదితర అంశాలపై ఆప్యాయంగా ముచ్చటించారు. విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజనం నాణ్యత, మెనూ అమలు, పరిశుభ్రతపై కలెక్టర్ ఆరా తీశారు. భోజనం రుచి, నాణ్యత ఎలా ఉందని విద్యార్థులను అడిగి …

Read More »

నిర్ణీత గడువులోగా అర్జీల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి

-ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం నిర్వహించి అర్జీలు స్వీకరించిన జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదులు, వినతుల పరిష్కారంలో జాప్యానికి తావులేకుండా నిర్ణీత గడువులోగా నాణ్యతతో పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ అధికారులను ఆదేశించారు. ప్రజా అర్జీల పెండింగ్ కేసులు పేరుకుపోయే పరిస్థితిని ఏమాత్రం సహించబోమని ఆయన స్పష్టం చేశారు. సోమవారం ఉదయం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక – …

Read More »

మహిళల జీవనోపాధి కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాలి

-ఉత్పత్తులకు మార్కెట్ కల్పించి స్వయం ఉపాధి అవకాశాలను విస్తరించాలి – జిల్లా కలెక్టర్ డీకే బాలాజి మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మహిళా సంఘాల జీవనోపాధి కార్యక్రమాలను మరింత బలోపేతం చేసి, వారి ఉత్పత్తులకు స్థిరమైన మార్కెట్ కల్పించడం ద్వారా ఆదాయాన్ని పెంచే దిశగా సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో పీడీ డీఆర్‌డీఏ, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి, మత్స్యశాఖ అధికారి, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు, జిల్లా సమాచార …

Read More »