Breaking News

Daily Archives: July 31, 2026

విజయనగరం ఆర్టీసీ జోనల్ వర్క్‌షాప్‌ను పరిశీలించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి

-ఆర్టీసీని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరించం -ఆర్టీసీ మనుగడకు ప్రభుత్వ బస్సులు, కార్మికులే బలం…మంత్రి రాంప్రసాద్ రెడ్డి విజయనగరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర రవాణా, యువజన & క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శుక్రవారం విజయనగరం ఆర్టీసీ జోనల్ వర్క్‌షాప్‌ను సందర్శించి వివిధ విభాగాలను పరిశీలించారు. వర్క్‌షాప్‌లోని FIP, ఇంజన్, మెషిన్ షాప్, ఎలక్ట్రికల్, బాడీ షాప్, యూనిట్‌ల విభాగాలను సందర్శించి పనితీరు, బస్సుల నిర్వహణ, మరమ్మతుల నాణ్యతపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందేలా నిర్వహణ …

Read More »

మోడీ మెప్ప్పుకోసం బాబు ఆరాటం

-ప్రజా ధనం వృధా చేయడం తగదు -సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాని నరేంద్రమోడీ మెప్ప్పుకోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే ఆరాటపడుతున్నారని, అందులో భాగంగానే భోగాపురం విమానాశ్రయం ప్రారంభ సందర్భంగా కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని వృధా చేస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విమర్శించారు. ఈ మేరకు గుజ్జుల ఈశ్వరయ్య నేడొక ప్రకటన విడుదల చేశారు. విజయనగరం జిల్లా భోగాపురం వద్ద రూ.4,727 కోట్ల భారీ అంచనా వ్యయంతో నిర్మించిన అల్లూరి …

Read More »