విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ (ఎబిఎపి) ఆధ్వర్యంలో నవంబర్ 21, 22 తేదీలలో విజయవాడ సింగ్ నగర్ లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో “అయ్యప్ప మహా సంకల్పం – మహా పడిపూజ మరియు భజన మహోత్సవం” అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆర్గనైజింగ్ కమిటీ తెలిపింది. ఈ మేరకు బుధవారం స్థానిక విజయవాడ ప్రెస్ క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో చైర్మన్ సిఎ ఎస్.అక్కయ్య నాయుడు మాట్లాడుతూ… శబరిమల ఆలయ మాజీ మేల్శాంతిల సువర్ణ హస్తాలతో …
Read More »
Prajavartha Online Telugu News