-ప్రజలంతా సంతోషంగా ఉండాలని అమ్మవారికి ప్రార్థన -రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన సీఎం -పట్టు వస్త్రాల సమర్పణ సమయంలోనూ సాగిన సామాన్యుల దర్శనాలు ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త: ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీసమేతంగా దర్శించుకున్నారు. దసరా నవరాత్రుల సందర్భంగా ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు, సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించినట్లు సీఎం తెలిపారు. దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి …
Read More »Daily Archives: October 16, 2026
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త:
Read More »ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త:
Read More »ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త:
Read More »దసరా ఉత్సవాల భక్తులకు ప్రథమ చికిత్స శిబిరం… : డాక్టర్ మాకాల సత్యనారాయణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: దసరా ఉత్సవాలలో పాల్గొనే భక్తులకు ప్రథమ చికిత్స శిబిరాలను నిర్వహిస్తున్న డాక్టర్ బి సి రాయ్ ప్రధమ చికిత్స ప్రదాతల సంఘం, ఎన్టీఆర్ జిల్లా విభాగం ఈరోజు విజయవాడ పడమట శ్రీ దత్త సచ్చిదానంద ఆశ్రమంలో శిబిరం ఏర్పాటు చేసి, భక్తులకు సేవలు అందించారు. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మాకాల సత్యనారాయణ నాయకత్వంలోని బృందం సేవలు అందించి తదుపరి చికిత్సలకు, సూచనలు చేయటం మరియు వారికి మోడీ హెల్త్ కేర్ స్టిక్స్ అందించారు. ఈ బృందంలో పాల్గొన్న …
Read More »28 మంది ఐఎఫ్ఎస్ అధికారులను వ్యయ పరిశీలకులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్
-రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించిన వ్యయానికి మించి అభ్యర్థి ఖర్చు చేయరాదు: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటన ద్వారా నిర్ణయించిన వ్యయానికి మించి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఖర్చు చేయరాదని అనిల్ చంద్ర పునేఠా స్పష్టం చేశారు. 28 జిల్లాలకు వ్యయ పరిశీలకులను నియమిస్తూ పలువురు ఐఎఫ్ఎస్ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసిన ఎన్నికల కమిషనర్ పునేఠా శుక్రవారం నాడు వారితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా …
Read More »హజ్–2027 యాత్రికుల ఎంబార్కేషన్ పాయింట్ల మార్పు కోసం వినతి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: హజ్–2027 యాత్రకు ఎంపికైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 11 మంది యాత్రికులు తమ ప్రయాణ సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని ఎంబార్కేషన్ పాయింట్ల మార్పు కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ హాజీ షేక్ హసన్ బాషా కి, అలాగే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎల్. అబ్దుల్ ఖాదిర్ కి వినతులు సమర్పించారు. యాత్రికుల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకున్న హాజీ షేక్ హసన్ బాషా గారు స్వయంగా చొరవ తీసుకుని, హజ్ కమిటీ ఆఫ్ ఇండియా, ముంబై అధికారుల CEO …
Read More »అవకాశాలను అందిపుచ్చుకోండీ…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త: అమరావతి ప్రాంతంలో అవకాశాలను అందిపుచ్చుకోవాలని పెట్టుబడిదారులను రాష్ట్ర యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ కోరారు. అమరావతి ఎస్.ఆర్.ఎం విశ్వవిద్యాలయంలో శుక్రవారం సి.ఐ.ఐ ప్రాంతీయ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో తొమ్మిది జిల్లాలు ఉన్నాయని, రాష్ట్ర జి.డి.పికి 35 శాతం సమకూర్చుతుందన్నారు. 2030, 2035, 2047 …
Read More »వైభవంగా శ్రీ దుర్గా మల్లేశ్వరుల దివ్య నగరోత్సవం
-కొండపై వీణాపాణియై శ్రీ సరస్వతీ దేవిగా చదువుల తల్లి అలంకారం – ప్రదోషవేళ కనులపండువగా ఆదిదంపతుల పల్లకీయాత్ర ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త: శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో అత్యంత వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో ఆరవ రోజు, అమ్మవారి జన్మనక్షత్రమైన పరమ పవిత్ర మూలా నక్షత్రం పర్వదినాన శుక్రవారం సాయంత్రం ఆదిదంపతులైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దివ్య నగరోత్సవం భక్తుల జయజయధ్వానాల నడుమ ఆధ్యాత్మిక శోభతో అత్యంత వైభవోపేతంగా జరిగింది. ఇంద్రకీలాద్రి శిఖరాన జగన్మాత శ్రీ …
Read More »భక్తులకు సౌకర్యాల కల్పనే ప్రభుత్వ ప్రాధాన్యం: మంత్రి కొలుసు పార్థసారథి
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు వచ్చే ప్రతి భక్తుడికి సంతృప్తికరమైన దర్శనం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సమాచార, గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. శుక్రవారం శ్రీ కనకదుర్గమ్మవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అవసరమైన సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రంలో పాడిపంటలు సమృద్ధిగా పండాలని, రైతులు సుఖసంతోషాలతో ఉండాలని, యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభించాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప …
Read More »
Prajavartha Online Telugu News