-కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర రెండవ సాధారణ పురపాలక ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం ఉదయం విఎంసి ప్రధాన కార్యాలయంలోని ఎలక్షన్ సెల్, కౌన్సిల్ బిల్డింగ్, కౌన్సిల్ హాల్, మేయర్ రిటర్నింగ్ అధికారి కార్యాలయంతో పాటు ఆంధ్రా లయోలా కాలేజ్ గ్రౌండ్స్, బృందావన్ కాలనీలోని 9, 11వ వార్డుల రిటర్నింగ్ అధికారి కార్యాలయాలను సందర్శించి ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆంధ్రా లయోలా కాలేజ్ …
Read More »Daily Archives: October 16, 2026
ఇంద్రకీలాద్రిపై భక్తులకు అందుతున్న సేవలను స్వయంగా పరిశీలించిన ఎంపీ కేశినేని చిన్ని
-భక్తులతో నేరుగా మాట్లాడి సౌకర్యాలు, క్యూ లైన్లలో వేచి ఉండే సమయంపై ఆరా -చిన్నారులు, వృద్ధులకు వేడి పాలు పంపిణీ – వైద్య శిబిరం, భద్రతా ఏర్పాట్ల పరిశీలన ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త: విజయవాడ ఇంద్రకీలాద్రిపై సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న శ్రీ కనకదుర్గమ్మవారిని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) దంపతులు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఎంపీ కేశినేనికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం …
Read More »మహిళా సాధికారతతోనే సమ్మిళిత వృద్ధి సాధ్యం
-మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి – ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ఆర్థికశాస్త్ర విభాగాధిపతి డా. కె. మధు బాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించి, పారిశ్రామికవేత్తలుగా ఎదిగినప్పుడే సమాజంలో సమ్మిళిత వృద్ధి సాధ్యమవుతుందని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, గుంటూరు ఆర్థికశాస్త్ర విభాగాధిపతి డా. కె. మధు బాబు పేర్కొన్నారు. విజయవాడలోని మారిస్ స్టెల్లా కళాశాల (అటానమస్) ఆర్థికశాస్త్ర విభాగం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్–సదరన్ రీజినల్ సెంటర్ (ICSSR-SRC), హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు …
Read More »నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను పరిశీలించిన నగర కమిషనర్ కె. మయూర్ అశోక్
-76 వార్డులకు 26 మంది రిటర్నింగ్ అధికారులు.. ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త: రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గుంటూరు నగరంలో ఎన్నికల ఏర్పాట్లు మరియు నామినేషన్ల ప్రక్రియ అత్యంత పకడ్బందీగా కొనసాగుతున్నాయని నగర కమిషనర్, అడిషనల్ ఎలక్షన్ అధారిటీ కె.మయూర్ అశోక్ తెలిపారు. శుక్రవారం నగరంలోని యాదవ బజార్ శ్రీకృష్ణ కళ్యాణ మండపం, ఐపిడి కాలనీలోని వార్డ్ సచివాలయాల్లో, నల్లచెరువు ఏఈ కార్యాలయం, కుందుల రోడ్ లోని వార్డ్ సచివాలయంలో, బృందావన్ గార్డెన్స్ లోని …
Read More »దేహదాతల సేవలు చిరస్మరణీయం…
-ఎనిమిది మంది దాతల కుటుంబాలు, 30 మంది కాబోయే దేహదాతలకు సత్కారం మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త: మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో ప్రపంచ శరీర నిర్మాణ శాస్త్ర దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. వైద్య విద్య, పరిశోధన రంగాల అభివృద్ధికి స్వచ్ఛందంగా తమ దేహాలను దానం చేసిన దాతలకు ఈ సందర్భంగా ఘన నివాళులర్పించారు. దేహదానం ద్వారా భవిష్యత్ వైద్య నిపుణుల శిక్షణకు సహకరిస్తున్న దాతల సేవలను వక్తలు కొనియాడారు. కార్యక్రమంలో భాగంగా ఎయిమ్స్ ప్రాంగణంలో దేహదాన స్మారక …
Read More »
Prajavartha Online Telugu News