Breaking News

వన్ టౌన్ వాగు సెంటర్ శ్రీ వీరాంజనేయ స్వామి వారి నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వన్ టౌన్ వాగు సెంటర్ శ్రీ వీరాంజనేయ స్వామి వారి నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం ఆదివారం ధ్వజస్తంభ దాత పోతిన వెంకట మహేష్, విజయలక్ష్మి దంపతుల స్వహస్తములతో దేవాదాయ శాఖ దేవస్థానం ఈవో వై. సీతారామయ్య సమక్షంలో దేవస్థాన అర్చకులు పరాశరం పవన్ కుమార్ చార్యు లు, మరియు విన్నకోట శ్రీనివాసరావు శర్మ పర్యవేక్షణలో మురికిపూడి మణిదీప్ శిష్య బృందముతో వైకాసన ఆగమొక్తముగా త్రయాణాహిక దీక్షతో జరుపుటకు శ్రీ వీరాంజనేయ స్వామి వారి అనుజ్ఞ అయి ఉన్నది కావున భక్తులు శ్రీ స్వామివారి ధ్వజస్తంభా ప్రతిష్ట లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి అనుగ్రహమును పొందగలరు,

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పెనుగంచిప్రోలులో మజ్జిగ పంపిణీ కార్యక్రమం

పెనుగంచిప్రోలు, నేటి పత్రిక ప్రజావార్త : పెనుగంచిప్రోలు మండలంలో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్, పెనుగంచిప్రోలు బ్రాంచ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *