Breaking News

ప్రధానితో సమావేశం… మాకెంతో ప్రత్యేకం

-తన నివాసానికి ప్రధాని నరేంద్ర మోదీ రావడం… సమావేశం కావడంపై ఎక్స్ వేదికగా స్పందించిన సీఎం చంద్రబాబు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మా కుటుంబం ఎప్పటికీ మర్చిపోలేని, ఒక మధుర జ్ఞాపకంగా నిలిచిపోయే సాయంత్రం ఇది. ఈ రోజు మా నివాసంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారికి ఆతిథ్యం ఇవ్వడం మాకు లభించిన గొప్ప గౌరవం, సంతోషం. ఆప్యాయత, అనురాగంతో ప్రధాని మాతో గడిపిన ఈ సందర్భం మా అందరికీ ఎంతో ప్రత్యేకం.
మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినందుకు గౌరవనీయులైన ప్రధాన మంత్రి గారికి ధన్యవాదాలు. అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణంలో వారు అందిస్తున్న నిరంతర ప్రోత్సాహానికి, మద్దతుకు నా కృతజ్ఞతలు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

16 నెలలు… 16కు పైగా విజయాలు…

-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం -ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు -ప్రజల సహకారంపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *