విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అనారోగ్యంతో బాధపడుతూ ఆరోగ్య శ్రీ పరిధిలోకి రాని వైద్య సేవలు పొందిన వారు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి కొరకు అర్జీలు పెట్టుకోగా నియోజకవర్గ పరిధిలోని 2వ డివిజన్ కి చెందిన శిరీష కి 1,30,000, 5వ డివిజన్ కి చెందిన సైదమ్మ కి 70,000, 21వ డివిజన్ కి చెందిన విజయ దుర్గ కి 90,000 మంజూరు కాగా వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరు కాగా నేడు తూర్పు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్పొరేటర్లు అంబడిపుడి నిర్మాలకుమారి, కలపాల అంబేద్కర్, పుప్పాల కుమారి, వైసీపీ నాయకులు సొంగా రాజ్ కమల్, చిత్రం లోకేష్ల చేతుల మీదగా లబ్ధిదారులకు చెక్కులను అందజేయడం జరిగింది.
Prajavartha Online Telugu News