Breaking News

Tag Archives: khammam

డి.ఎస్.సి పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 బి.ఎన్.ఎస్.ఎస్ అమలు

-పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఖమ్మం, నేటి పత్రిక ప్రజావార్త : ఖమ్మం కమిషనరేట్ పరిధిలో జులై 18 నుంచి 5 వరకు జరిగే డి.ఎస్.సి పరీక్షల నేపథ్యంలో అయా పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 బి.ఎన్.ఎస్.ఎస్ చట్టం -2023 (భారతీయ నాగరిక్ సురక్షా సంహిత) అమలులో ఉంటుందని పోలీసు కమిషనర్ సునీల్ దత్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఖమ్మంలోని 6 పరీక్ష కేంద్రాలలో జులై 18 నుండి ప్రతి రోజు రెండు సెషన్లలో, ఉదయం 09:00 నుండి మద్యాహ్నం 12:00 వరకు. …

Read More »

శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవస్థానంలో ఎల్లమ్మ – జగద్ అగ్ని మునిరాజుల కళ్యాణం

-కన్నుల పండుగగా వీక్షించిన భక్తులు -మహా అన్నదాన కార్యక్రమం ఖమ్మం నేటి పత్రిక ప్రజావార్త  : శ్రావణ మాసం రెండోవ మంగళవారం పురస్కరించుకుని కాల్వొడ్డు మున్నేరు ప్రాంతంలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవస్థానంలో ఎల్లమ్మ – జగద్ అగ్ని మునిరాజుల కళ్యాణాని ఆలయ పూజారి ఉప్పిసాయి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గత పది సంవత్సరాల నుండి అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సూర్యాపేట, నల్లగొండ, విజయవాడ, ఇల్లందు చుట్టూ పక్కాల తీరుప్రాంతాల నుండి ప్రజలు పాల్గొని కన్నుల పండుగగా …

Read More »

ముత్యాలమ్మ తల్లి అమ్మవారికి శ్రావణమాసం బోనాలు సమర్పించిన భక్తులు

ఖమ్మం, నేటి పత్రిక ప్రజావార్త : కమాన్ బజార్ రైల్వే గేటు రోడ్లో గల ముత్యాలమ్మ తల్లి అమ్మవారి వద్ద శ్రావణమాసం సందర్భంగా భక్తులు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. సుమారు 100 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన అమ్మవారి కి బోనాలు సమర్పించుకోవడం సంతోషంగా ఉందని అంతేకాకుండా భక్తులు కోరుకున్న కోరికలను తీర్చే కొంగు బంగారు తల్లి అమ్మవారు తప్పక నెరవేరుస్తుంది అనే నమ్మకం తో ప్రతీ సంవత్సరం కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తమ మొక్కులను చెల్లించి కోరికలు కోరుకుంటారని …

Read More »