Tag Archives: movva

సమస్యకు పరిష్కారమే “జగనన్నకు చెబుదాం”అంతిమ లక్ష్యం

-సమస్యకు పరిష్కారమే “జగనన్నకు చెబుదాం”అంతిమ లక్ష్యం -మొవ్వలో “జగనన్నకు చెబుదాం” నిర్వహించిన కలెక్టర్ మొవ్వ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యలకు మెరుగైన పరిష్కారం చూపి వారిలో సంతృప్తి స్థాయి పెంపొందించేందుకు ప్రభుత్వం” జగనన్నకు చెబుదాం” ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నదని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు పేర్కొన్నారు.”జగనన్నకు చెబుదాం” మండల స్థాయి ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం బుధవారం స్థానిక మండవ జానకి రామయ్య క్షేత్రయ్య కళ్యాణ మండపం నందు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజత సింగ్, పామర్రు శాసనసభ్యులు …

Read More »

గ్రామ సచివాలయాలను ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్ జె. నివాస్…

మొవ్వ, కూచిపూడి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టరు జె. నివాస్ గురువారం మొవ్వ మరియు కూచిపూడిలలో గ్రామ సచివాలయాలను ఆకస్మికంగా సందర్శించి సిబ్బంది పనితీరు, సచివాలయాల పనితీరు ఆరా తీశారు. నిబంధనల మేరకు ప్రభుత్వ పధకాల సమాచారం, లబ్దిదారుల వివరాలు సరిగా డిస్ ప్లే చేశారా లేదా పరిశీలించారు. సచివాలయాల సేవలు ప్రజలకు సకాలంలో అందుతున్నాయా, గ్రీవెన్సు నిర్దేశించిన గడువులోగా పరిష్కరించారా లేదా రికార్డులు పరిశీలించారు. సిబ్బంది బయో మెట్రిక్ హాజరు అమలు పరిశీలించారు. ప్రతిరోజు ఫీవర్ సర్వే చేస్తున్నారా, ప్రభుత్వం …

Read More »