Breaking News

Tag Archives: vijayawada

ఎయిడెడ్ విద్యాసంస్థల ప్రవేటికరణను 3, 4, 5 తరగతులు విలీనం చేసే ప్రక్రియ ఆపాలి… : ఎస్ఎఫ్ఐ

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : భారత విద్యార్థి ఫెడరేషన్ – (SFI) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎం.బి విజ్ఞాన కేంద్రంలో చర్చ గోష్ఠి కార్యక్రమం జరిగింది. ఈ చర్చ గోష్ఠి కార్యక్రమానికి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కె.ప్రసన్నకుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కృష్ణా – గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ కె.యస్. లక్ష్మణ్ రావు ,యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నక్కా. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విద్యావిధానాన్ని ఏ రాష్ట్రంలో అమలు చేయకుండానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం …

Read More »

ఆరేళ్ల పాలనలోనే 60 ఏళ్ల ప్రగతి చూపిన ముఖ్యమంత్రి.. వైఎస్సార్ : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-దివంగత మహానేతకు ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఘన నివాళి… -రాజన్న పాలన ఒక స్వర్ణ యుగం -వైఎస్సార్ కీర్తి అజరామరం విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో ప్రజలకు మేలు చేసిన నాయకుల్లో వైఎస్సార్ మొదటి స్థానంలో నిలుస్తారని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. దివంగత మహానేత 12వ వర్ధంతి సందర్భంగా పార్టీ శ్రేణులు, అభిమానులు పలు డివిజన్ లలో పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాలలో గౌరవ శాసనసభ్యులు మల్లాది విష్ణు  పాల్గొని.. …

Read More »

మరుపురాని మహానేతకు ఘన నివాళి…

-సర్పంచ్ గా కూడా గెల‌వ‌లేని వ్య‌క్తి నారా లోకేష్ -దేవ‌దాయ ధ‌ర్మ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : సర్పంచ్ గా కూడా గెల‌వ‌లేని వ్య‌క్తి నారా లోకేష్, సీఎం జ‌గ‌న్ మెహ‌న్ రెడ్డి  గురించి అవాకులు, చ‌వాకులు మాట్లాడ‌టం విడ్డురుంగా ఉంది అని, దొడ్డి దారిలో రాజ‌కీయ‌ల్లోకి వ‌చ్చిన నారా లోకేష్ కుప్పం నుంచి పోటీ చేసి గెలిచి చూపించాల‌ని దేవ‌దాయ ధ‌ర్మ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు స‌వాల్ చేశారు. గురువారం మహానేత మాజీ ముఖ్యమంత్రి …

Read More »

గొల్లపూడిలో ఘనంగా మహనేత వర్దంతి వేడుకలు…

-వైయస్ఆర్ సిపి యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి, గొల్లపూడి వైయస్సార్ సిపి యూత్ ఫోర్స్ నాయకుడు జి.రవికుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహనేత స్వర్గీయ డాక్టర్ వై యస్ రాజశేఖరరెడ్డి 12 వ వర్దంతి సందర్బంగా గురువారం గొల్లపూడిలో వైయస్ఆర్ సిపి యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి, గొల్లపూడి వైయస్సార్ సిపి యూత్ ఫోర్స్ నాయకుడు జి.రవికుమార్ స్థానికులతో కలసి మహనేత వైయస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా వైయస్ఆర్ సిపి యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి, …

Read More »

ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి మొద‌టి ప్రాధాన్య‌త ఇచ్చిన నాయ‌కుడు డాక్ట‌ర్ వైయ‌స్ఆర్‌… : దేవినేని అవినాష్

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గా ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి మొద‌టి ప్రాధాన్య‌త ఇచ్చిన నాయ‌కుడు స్వర్గీయ డాక్ట‌ర్ వైయ‌స్ రాజశేఖర్ రెడ్డి ని, సంక్షేమ పథకాల ఆద్యుడు గా పేద ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచి ఉంటారని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ కొనియాడారు. గురువారం రాజశేఖర్ రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా నియోజకవర్గంలోని అన్ని డివిజిన్లలో స్థానిక వైస్సార్సీపీ కార్పొరేటర్లు, ఇన్ ఛార్జ్ లు నిర్వహించిన వర్థంతి కార్యక్రమలలో …

Read More »

సాకారం అవుతున్న సొంత ఇంటి కల…

-వై.యస్.ఆర్. జగనన్న కాలనీల్లో ఊపందుకున్న ఇళ్ల నిర్మాణాలు… విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లులో భాగంగా పేదల సొంత ఇంటి కలను సాకారం చేసేందుకు కృష్ణాజిల్లా యంత్రాంగం వడివడిగా అడుగులు వేస్తున్నది. ఇళ్ల స్థలాలు అందించడమే కాకుండా ఇళ్ల నిర్మాణానికి ఆర్ధిక సహాయం అందిస్తోంది. దీంతో జిల్లా వ్యాప్తంగా వై.యస్.ఆర్. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు ఊపందుకున్నాయి. కొన్నిచోట్ల భవన నిర్మాణ మేస్త్రీలను గుర్తించి వారికి గ్రూపులను అనుసంధానించి నిర్మాణ పనులు అప్పగిస్తున్నారు. ఇప్పటికే 25 వేలమంది లబ్దిదారులతో …

Read More »

తెల్లవారుజామునుంచే తలుపు తట్టిన వాలంటీర్లు…

-పెళ్లి పీటలు ఎక్కల్సిన వరుడు పింఛను కానుక అందిస్తూ… -బుధవారం సాయంత్రం 5 గంటల వరకు సామాజిక పెన్షన్లు 88.45 శాతం పంపిణీ… విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ఆదేశాల మేరకు సామాజిక పెన్షన్ల పంపిణీ కృష్ణా జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో, నగరాల్లో, పట్టణాల్లో, ఉత్సహాంగా ప్రారంభమైంది. పెన్షన్‌దారుల వద్దకు వాలంటీర్లు వెళ్లి పెన్షన్ డబ్బులు అందించడంపై లబ్దిదారులు సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు. పెళ్లిపీటలు ఎక్కల్సిన గంపలగూడెంకు చెందిన వాలంటీర్ కోట శివ తన పెళ్లిరోజే తలకు బాసికంతో …

Read More »

నూతక్కి నుండి కుంచనపల్లి వరకు రోడ్డు విస్తరణ శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఆర్కే…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నూతక్కి నుండి కుంచనపల్లి బైపాస్ రోడ్డు వరకు 10.5 కిలోమీటర్ల రోడ్డును CRIF నిధుల క్రింద 14 కోట్ల రూపాయలతో విస్తరణ శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్కే బుధ‌వారం పాల్గొని నిర్మాణ సంస్థ సూపర్ వైజర్ చేత శిలాఫలకం ప్రాంభింపచేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆర్కే  మాట్లాడుతూ నూతక్కి నుండి వయా గుండిమెడ, ప్రాతురు గ్రామాల మీదుగా కుంచనపల్లి బైపాస్ రోడ్డు వరకు 10.5 కిలోమీటర్ల రోడ్డును 14 కోట్ల రూపాయలతో నిర్మించటానికి ఈ రోజు శంకుస్థాపన చేయటం …

Read More »

యాదవ కల్యాణ మండపంన‌కు వెలంప‌ల్లి పౌండేష‌న్ విత‌ర‌ణ‌…

-రెండు లక్షల విలువగల 4 ఏసీలను అంద‌జేసిన వెలంప‌ల్లి సాయిఅశ్విత విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : కొత్తపేట యాదవ‌ కళ్యాణ మండపం నిర్వాహకుల విన‌తి మేర‌కు వెలంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కుమార్తె సాయి అశ్విత బుధ‌వారం యాదవ‌ కళ్యాణ మండపం నిర్వాహకులకు రెండు లక్షల విలువగల 4 ఏసీలను అంద‌జేశారు. కార్య‌క్ర‌మంలో న‌గ‌ర పాల‌క సంస్థ కో-ఆప్టెడ్ స‌భ్య‌రాలు జ‌మ్ముల పూర్ణ‌మ్మ‌, ప‌ల్లా సూర్యారావు, ప‌ల్లా ముర‌ళీ, పి.ముర‌ళీ కృష్ణ‌, తంగేల రాము, య‌ద‌వ్ క‌ల్యాణ మండ‌పం క‌మిటీ …

Read More »

చట్టాలపై పౌరులు కనీస అవగాహన కలిగి ఉండాలి… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు 

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : పౌర హక్కులపై ప్రజలు పూర్తి అవగాహన కలిగి ఉన్నప్పుడే సమాజంలో మార్పు వస్తుందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు  అన్నారు. 61 డివిజన్ శాంతినగర్ లోని 256 వార్డు సచివాలయంలో జరిగిన పౌర హక్కుల దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ ప్రతి నెలా చివరి రోజున పౌర హక్కుల దినోత్సవంగా జరుపుకునేందుకు ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేయండం జరిగిందన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇవాళ …

Read More »