Breaking News

ఎన్.టి.ఆర్. జీవితం ఆదర్శనీయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
నటుడుగా ఆయన స్ఫురణకు వస్తే ఆయన అభినయించిన పాత్రలే కళ్ల ముందు మెదులుతాయి. రాజకీయ నేతగా తలంపుకొస్తే ఆయన ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు గుర్తుకు వస్తాయి. అంతటి బలీయమైన ముద్ర వేసిన  నందమూరి తారక రామారావు తెలుగు వారైనందుకు తెలుగువారందరికీ గర్వకారణం. ఆ మహాపురుషుడు వర్థంతి సందర్భంగా నీరాజనాలు అర్పిస్తున్నాను. ఆయన నట జీవితం, రాజకీయ జీవితం నేటి తరానికి ఆదర్శనీయం… ఆచరణీయం అని ప్రకటనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *