తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో అసిస్టెంట్ సర్వేయర్ కోర్సు పై నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ నందు ఉచితంగా శిక్షణా మరియు ఉపాధి అవకాశాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ NAC అలిపిరి రోడ్డు, తిరుపతి నందు ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున అసిస్టెంట్ సర్వేయర్ కోర్సు పై 12-02-2025 వ తేదీనుండి 2 నెలల పాటు ఉచిత శిక్షణ ఇచ్చి శిక్షణా అనంతరం ప్రభుత్వ గుర్తింపు సర్టిఫికెట్ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించబడును.కావున కనీసం 10th to Any Degree, 15-45వయసు ఉన్న ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము.
చిరునామ:
నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ NAC శిక్షణా కేంద్రం
అలిపిరి రోడ్, తిరుపతి
అదనపు సమాచారం కొరకు
9701440274, 9703437472 నంబర్లను సంప్రదించండి.
Prajavartha Online Telugu News