తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి.యాత్రీకుల కోరిక మేరకు ఏపీటీడీసి మరో బస్సు యాత్రను మహా కుంభమేళా ప్రయాగరాజ్, ఉత్తరప్రదేశ్ (గంగ,యమున, సరస్వతి నదుల త్రివేణీ సంగమం)సందర్బంగా తిరుపతి నుండి ఏసీ మల్టీఆక్సిల్ వోల్వో ఏసీ బస్సు (45 సీటర్) ప్యాకేజీ టూర్ తిరుపతి నుండి బస్సు బయలుదేరు సమయము:17.02.2025 ఉదయం 5 గంటలకు, బస్సు తిరిగి వచ్చు సమయం: 23.02.2025 సాయంత్రం 5 గంటలకు, ఒకరికి పెద్దలకు Rs 22000.00, పిల్లలకు: 19000.00(3 నుండి 10 సం) వరకు(రవాణా చార్జీలు ఏసీ, ఫ్రెష్ అప్, గైడ్ సౌకర్యం తో కలిపి), చూపబడు ప్రదేశములు: ఒంటిమిట్ట , బాసర, జబల్పూర్ లోకల్ సైట్ సీయింగ్, ప్రయగరాజ్ స్నానం, వారణాసి లోకల్ సైట్ సీయింగ్, మహానంది. బస్సు బయలుదేరు ప్రదేశం : శ్రీనివాసం (టీటీడీ), తిరుపతి. ఇతర వివరాలకు సంప్రదించ వలసిన నంబర్లు: 9848850099,9848973985,9848802099 08772289123,9848007033 వెబ్సైట్: www.tourism.ap.gov.in, www.aptdc.gov.in.
Tags tirupathi
Check Also
మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …
Prajavartha Online Telugu News