అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ముస్లిం సోదర సోదరీమణులకు పవిత్ర రంజాన్ నెల ప్రారంభం సందర్భంగా పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్ మాసం ఉపవాస దీక్షలను ముస్లిం సోదరులందరూ అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించాలని, అల్లా దయవల్ల ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
Prajavartha Online Telugu News