Breaking News

ఎనికెపాడు విజయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ షాహెదీ దివాస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర యవజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా ఎనికెపాడు విజయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ కాలేజీలో షాహిదీ దివాస్ అమరవీరుల దినోత్సవం మార్చి 23 1930 భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ ,లను బ్రిటిష్ వారు ఉరితీసిన సందర్భంగా ఈ కార్యక్రమం జరుపుకోవడం స్మరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా యువ అధికారి సుంకర రాము మాట్లాడుతూ స్వాతంత్రం కోసం పోరాడిన యోధులు ఎందరో ఉన్నారని వారిలో గుర్తింపబడిన వ్యక్తులుగా భగత్ సింగ్ ప్రామాణికమని అతనితొ పాటు రాజ్ గురు సుఖదేవ్ వంటి వారు కూడా ఆరోజు స్వాతంత్ర సమరం లొ పాల్గొని బ్రిటిష్ వారి చేతి లొ ఉరికంభం పొందారని వారిని స్మరించుకుంటూ ఈరోజును గుర్తించుకుంటూ షాహేది దివాస్ అనే కార్యక్రమం జరుపుకుంటున్నామని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో సిఎస్సి హెచ్ ఓ డి సి విష్ణు ప్రియ మరియు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ మధుశ్రీ విద్యార్థులు యువత పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *