Breaking News

తెలుగు సాహిత్య ఔన్నత్యం మహెన్నతం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగు సాహిత్య ఔన్నత్యం మహోన్నతం అని ప్రపంచ తెలుగు రచయితల సంఘం గౌరవ అధ్యక్షులు, తెలుగు భాషా ఉద్యమ సర్వ సైన్యాధ్యక్షుడు, ఉమ్మడి రాష్ట్ర అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షులు, ఉ మ్మడి రాష్ట్ర మాజీ మంత్రి, అవనిగడ్డ ఎమ్మెల్యే డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ అన్నారు. బుధవారం ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ప్రముఖ రచయిత్రి కోనేరు కల్పన రచించిన “కంద పిలకలు” తెలుగు సంవత్సరాల శతకం ఆవిష్కరణ మహోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిధిగా, శతక ఆవిష్కర్తగా ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ విచ్చేసి శతకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయనను కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *