సమ్మర్ ఓరెంటేషన్ క్యాంప్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయం గుంటూరు నందు ఈరోజు సమ్మర్ ఓరెంటేషన్ క్యాంప్ జరిగినది ఈ కార్యక్రమంలో మొత్తం 6 మంది విద్యార్థులు హాజరైనారు అబ్దుల్ రెహమాన్ సూపర్వైజర్ హెల్త్ డిపార్ట్మెంట్ వారు పిల్లలకు పువ్వుల యొక్క ప్రాముఖ్యత దానిలోని విడిభాగాలు ఏ విభాగం ఏ విధంగా పనిచేస్తుందో చాలా క్లుప్తంగా పిల్లలకు తెలియజేసినారు తదుపరి పిల్లలకు మానసిక ఉల్లాసం కలిగించే కథలు చెప్పినారు ఈ కార్యక్రమం నందు షేక్ ఖయ్యూం అసిస్టెంట్ లైబ్రరీ అండ్ గ్రేడ్ వన్ మరియు ఏ నాగేశ్వరరావు కే దయానంద్ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *